Pushpa 2: వచ్చుండాయి పీలింగ్స్‌.. పాట వచ్చేసింది

ABN, Publish Date - Dec 01 , 2024 | 06:34 PM

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన  ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా ఈ నెల 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదలైన అందులోని ‘సూసేసి’, ‘కిస్సిక్‌’ పాటలు ఓ రేంజ్లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు మరో పాట రిలీజైంది. ‘పీలింగ్స్‌’ (Peelings) అంటూ సాగే ఈ పాట మలయాళం లిరిక్స్‌తో ప్రారంభమవడం విశేషం. మలయాళ అభిమానులపై ప్రేమతో ఇలా క్రియేట్‌ చేశామని అల్లు అర్జున్‌ (Allu Arjun) ఓ ఈవెంట్‌లో తెలిపారు. హుషారైన ఈ పాటను మీరు వినేయండి.. 

Updated at - Dec 01 , 2024 | 06:34 PM