Double ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Aug 04 , 2024 | 08:07 PM

మెంటల్ మాస్ మ్యాడ్‌నెస్‌ను పరిచయం చేశారు ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న మోస్ట్ ఎవెయిటింగ్ హై-బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘డబుల్ ఇస్మార్ట్’. ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను ఆదివారం వైజాగ్‌లోని గురజాడ కళాక్షేత్రంలో జరిగిన ఈవెంట్‌లో మేకర్స్ విడుదల చేశారు. ఈ సినిమా ఆగస్ట్ 15న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది.

Updated at - Aug 04 , 2024 | 08:07 PM