Rashmika Mandanna: 'ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్.. విజయ్ దేవరకొండ ఏం చేసారో తెలుసా
ABN, Publish Date - Dec 09 , 2024 | 01:00 PM
రష్మిక ప్రధానపాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విభిన్నమైన ప్రేమ కథతో లేడీ ఓరియంటెడ్ సినిమాగా రానుంది. తాజాగా చిత్రబృందం దీని టీజర్‌ను విడుదల చేసింది (The Girlfriend Teaser). విజయ్ దేవరకొండ కవితతో ప్రారంభమైన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది
Updated at - Dec 09 , 2024 | 01:15 PM