Rishi Rudhra Garuda Puranam: ‘రిషి రుద్ర గరుడ పురాణం’ తెలుగు టీజర్
ABN, Publish Date - Aug 21 , 2024 | 10:28 PM
రిషి, ప్రియాంక కుమార్ జంటగా కేఎస్ నందీష్ దర్శకత్వంలో రూపొందుతోన్న కన్నడ చిత్రం ‘రిషి రుద్ర గరుడ పురాణం’. అశ్విని ఆర్ట్స్ బ్యానర్‌పై అశ్విన్ విజయ్ లోహిత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బైలింగ్విల్ మూవీగా తెరకెక్కించి నాలుగు భాషల్లో సినిమా రిలీజ్ చేస్తున్నారు. బుధవారం ఈ చిత్ర టీజర్‌ను హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రిలీజ్ చేశారు. హీరో సోహైల్ తెలుగు టీజర్‌ను విడుదల చేశారు.
Updated at - Aug 21 , 2024 | 10:28 PM