Swag: ‘శ్వాగ్’ మూవీ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - Sep 30 , 2024 | 09:52 AM

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ శ్రీవిష్ణు, హసిత్ గోలి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టిజి విశ్వ ప్రసాద్‌ ‘రాజ రాజ చోర’ సూపర్ హిట్ తర్వాత మరో ఎక్సయిటింగ్ ప్రాజెక్ట్ ‘శ్వాగ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సీనియర్ నటి మీరా జాస్మిన్ ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

Updated at - Sep 30 , 2024 | 09:52 AM