Double ISMART: ‘స్టెప్పామార్’ ఫుల్ వీడియో సాంగ్

ABN, Publish Date - Sep 03 , 2024 | 07:54 PM

ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ కాంబినేషన్‌లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాధ్, ఛార్మి కౌర్ గ్రాండ్‌గా నిర్మించారు. రామ్ పోతినేనికి జోడీగా కావ్య థాపర్ నటించింది. థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్‌ను రాబట్టుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ‘స్టెప్పామార్’ అనే వీడియో సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - Sep 03 , 2024 | 07:54 PM