Love Me: ‘లవ్ మీ’లోని స్టుపిడ్ హార్ట్ లిరికల్ వీడియో సాంగ్

ABN, Publish Date - May 03 , 2024 | 04:56 PM

టాలెంటెడ్ యాక్టర్స్ ఆశిష్, వైష్ణవి చైతన్య హీరో హీరోయిన్లుగా శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి నిర్మించిన చిత్రం ‘లవ్ మీ’. ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వాన్ని వహించారు. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. ఈ హారర్ థ్రిల్లర్‌ చిత్రం నుంచి తాజాగా ‘స్టుపిడ్ హార్ట్’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 03 , 2024 | 04:56 PM