Darling: ‘సన్ చెలియా’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 12 , 2024 | 05:12 PM

ప్రియదర్శి, నభా నటేష్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న యూనిక్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ‘డార్లింగ్’. అశ్విన్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌‌పై కె నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య నిర్మించిన ఈ చిత్రం జూలై 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు ముస్తాబవుతోంది. తాజాగా ఈ చిత్రంలోని ‘సన్ చెలియా’ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోని మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 12 , 2024 | 05:12 PM