QG GangWar: సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్.. ‘QG గ్యాంగ్ వార్’ ట్రైల‌ర్‌

ABN , Publish Date - Aug 26 , 2024 | 06:22 PM

జాకీ ష్రాఫ్, సన్నీలియోన్, ప్రియమణి, సారా అర్జున్ నటించిన తాజా చిత్రం ‘కొటేషన్‌ గ్యాంగ్‌’ . గ్యాంగ్ వార్ పేరుతో ఈ సినిమా తెలుగులో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. వివేక్‌ కుమార్‌ కన్నన్ దర్శకుడు. ఫిల్మినాటి ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఆగ‌స్టు30న రిలీజ్ కానుంది.ఈ క్ర‌మంలో తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

QG GangWar

Updated Date - Aug 26 , 2024 | 06:22 PM