Laggam: ‘లగ్గం’ మూవీలోని ఉండలేని అమ్మి లిరికల్ సాంగ్

ABN, Publish Date - Jul 09 , 2024 | 04:46 PM

సుభిషి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న సినిమా ‘లగ్గం’. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల రచన -దర్శకత్వం వహిస్తున్నారు. పెళ్లిలో ఉండే సంభరాన్ని, విందుని, చిందుని ఇందులో కన్నుల విందుగా చూపించబోతున్నారు. ఇది పెళ్లి కల్చర్ ఫ్యామిలీ డ్రామా. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకోగా.. తాజాగా ఈ మూవీలోని ఉండలేని అమ్మి లిరికల్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 09 , 2024 | 04:46 PM