Fear Trailer: సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ‘ఫియర్‌’ ట్రైలర్‌ వచ్చేసింది

ABN, Publish Date - Dec 09 , 2024 | 12:49 PM

వేదిక ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం ‘ఫియర్‌’ (Fear). అరవింద్‌ కృష్ణ, జయప్రకాశ్, పవిత్ర లోకేశ్‌ కీలక పాత్రలు పోషించారు. డా.హరిత గోగినేని దర్శకత్వం వహించారు. ఎ.ఆర్‌ అభి నిర్మాత. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ డిసెంబరు 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా దీని ట్రైలర్‌ను మాధవన్ విడుదల చేశారు.

Updated at - Dec 09 , 2024 | 12:50 PM