అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహబంధంలోకి అడుగుపెట్టారు
దగ్గుబాటి ఫ్యామిలీ తమ మేనల్లుడిని పెళ్లి కొడుకుని చేసిన ఫొటోలు రివీల్ చేసింది
సోదరసోదరీమణులు సురేష్ బాబు, వెంకటేష్, లక్ష్మీ కలిసి చైతూతో దిగిన ఫొటో అయితే సోషల్ మీడియాని షేక్ చేస్తుంది
ఇంకా దగ్గుబాటి రానా మరో స్పెషల్ ఎట్రాక్షన్
అలాగే దగ్గుబాటి ఫ్యామిలీ గ్రూప్ ఫొటో కూడా ప్రస్తుతం వైరల్ అవుతోంది
వీరి పెళ్లి నిమిత్తం మీడియాకు, స్నేహితులకు, ఫ్యామిలీ, ఫ్యాన్స్ అందరికీ నాగ్ థ్యాంక్స్ చెప్పారు
నా కుమారుడి పెళ్లి కేవలం కుటుంబ వేడుకే కాదు.. మీ అందరి వల్ల అది ఎప్పటికీ మరిచిపోలేని జ్ఞాపకమైంది
అక్కినేని కుటుంబం తరఫున మీ అందరికీ ధన్యవాదాలు అంటూ నాగ్ పేర్కొన్నారు
Related Web Stories
సన్నీడియోల్ జాట్ టీజర్ విడుదల
ఓటీటీలోకి వస్తున్న సూర్య ‘కంగువ’...ఎప్పుడంటే
ప్రియాంక చోప్రా అలా.. వాళ్ల అమ్మ ఏమో ఇలా..
మత్తెకించే సంయుక్తా మీనన్.. హిట్ మెషీన్