వామ్మో.. దేవ‌ర పాప షేక్ చేస్తోందిగా

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో, తెలుగు రాష్ట్రాల‌లో బాగా వైర‌ల్ అవుతున్న పేరు దేవ‌ర పాప‌

దేవ‌ర సినిమాలో చంద్ర‌క‌ళ పాత్ర‌లో న‌టించి ఆ సినిమా పేరునే

త‌ను పేరుగా మార్చుకుంది ల‌తా రెడ్డి

సినిమాల్లోకి వ‌చ్చి ఎనిమిదేండ్లు అవుతున్నా 

సుమారు 50కు పైగా సినిమాల్లో న‌టించినా ఎప్పుడు రానంత గుర్తింపును 

ఒక్క దేవర సినిమాతో ద‌క్కించుకుని ఓవ‌ర్‌నైట్ సెల‌బ్రిటీగా అవ‌త‌రించింది

ఇటీవ‌ల బాలుగాని టాకీస్ సినిమాలోనూ 

ఓ రొమాంటిక్ పాత్ర‌లో మెప్పించింది

ఆంధ్ర‌, క‌ర్ణాట‌క బోర్డ‌ర్ నుంచి వ‌చ్చిన ఈ ముద్దుగుమ్మ‌

దేవ‌ర సినిమాతో వ‌చ్చిన ఐడెంటితో సోష‌ల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది

యూట్యూబ్‌లో ఇంట‌ర్వ్యూల‌తో మారు మ్రోగుతుంది

అదేవిధంగా ఇన్ స్టాగ్రామ్‌, ట్విట్ట‌ర్‌లో 

దేవ‌ర పాప అంటూ ల‌త పేరు

విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది

అయితే ఈ సినిమాకు ముందు నుంచే ఈ అమ్మడు త‌న ఫొటోషూట్ల‌తో, 

రీల్స్‌తో పెద్ద ర‌చ్చే చేసింది. తాజాగా ఫొటోషూట్ల‌లో కాస్త డోస్ పెంచింది

 ఈ క్ర‌మంలో తాజాగా వ‌దిలిన ఫొటోలు

సామాజిక మాధ్య‌మాలను షేక్ చేస్తున్నాయి

మీరూ ఓ సారి చూసేయండి మ‌రి