కడప పెద్ద దర్గాలో
సినీ నటి మీనాక్షి చౌదరి
కడప పెద్ద దర్గాలో సినీ నటి మీనాక్షి చౌదరి ప్రత్యేక ప్రార్థనలు చేసింది
పంజాబ్ లో పుట్టిన ఈ భామ తెలుగు సినిమాల్లోకి 2021 లో ఆరెంగేట్రం చేసింది
మొదటిగా ఇచ్చట వాహనములు నిలుపరాదు లో హీరోయిన్ గా నటించింది
అంతకముందు మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2018 అందాల పోటీలో
మొదటి రన్నరప్ టైటిల్ ను గెలుచుకుంది
ఫెమినా మిస్ ఇండియా 2018 పోటీలో మిస్ గ్రాండ్ కిరీటాన్ని గెలుచుకుంది
2018 మిస్ ఇండియా టైటిల్ ను అందుకుంది
2024లో ఈమె నటించిన నాలుగు సినిమాలు తెలుగులో రిలీజ్ అయ్యాయి
మహేష్ బాబు గుంటూరు కారం,దుల్కర్ లక్కీ భాస్కర్,వరుణ్ తేజ్ మట్కా,విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ వచ్చాయి
త్వరలో రాబోయే చిరంజీవి విశ్వంభర లో కూడా నటిస్తుంది
Related Web Stories
ఘనంగా హీరో నాగచైతన్య-శోభితల వివాహం
ఒక్కటైనా చైతూ-శోభిత
‘జైలర్’లోని పాటపై తమన్నా సంచలన వ్యాఖ్యలు
పుష్ప టీమ్ రచ్చ మామూలుగా లేదుగా..