హోంబలే ఫిల్మ్స్‌‌ ‘భగీర’ ట్రైలర్ రిలీజ్

ప్రశాంత్ నీల్ కథతో హోంబలే ఫిల్మ్స్‌‌ బ్యానర్‌‌‌‌పై ‘భగీర’ సినిమా రూపొందుతోంది

‘ఉగ్రమ్’ ఫేమ్ శ్రీమురళి హీరోగా నటిస్తున్నాడు

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్

రెండు డిఫరెంట్ గెటప్స్‌‌లో శ్రీమురళి కనిపించనున్నాడు

ప్రశాంత్ నీల్ స్టైల్‌‌లోనే యాక్షన్‌‌తో పాటు బ్లాక్ అండ్ వైట్ ఫ్రేమ్స్‌‌లోనే ట్రైలర్ విజువల్స్ ఉన్నాయి

హీరో తన పోలీస్ యూనిఫామ్ను పక్కన పెట్టి

క్రిమినల్స్ని ముసుగు వేసుకుని చంపుతుంటాడు

ఈ సినిమా నుంచి టైటిల్, ఫ‌స్ట్ లుక్‌, టీజర్ రిలీజ్ అయ్యాయి

ఈ సినిమాను దీపావళి సందర్బంగా 2024 అక్టోబ‌ర్ 31న తెలుగు,

త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ, కన్నడ భాష‌ల్లో రిలీజ్ చేయనున్నారు