ఆర్జీవీ మేన‌కోడ‌లు పెళ్లి.. హ‌జ‌రైన సినీ తార‌లు

బ్యాట్మింట‌న్ ప్లేయ‌ర్ కిదాంబి శ్రీకాంత్‌..

ఆర్జీవీ మేన‌కోడ‌లు, సెల‌బ్రిటీ ఫ్యాష‌న్ డిజైనర్‌, గుడ్‌ల‌క్ స‌ఖి సినిమా నిర్మాత‌ శ్రావ్య వ‌ర్మ

వివాహం శ‌నివారం హైద‌రాబాద్‌లో 

అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది

ఈ వేడుక‌కు ద‌ర్శ‌కులు  వంశీ పైడిప‌ల్లి, నాగ్ అశ్విన్

క‌థానాయిక‌లు రష్మిక మంద‌న

కీర్తి సురేశ్‌

వ‌ర్ష బొల్ల‌మ్మ

హీరోలు విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవ‌ర‌కొండ‌

వంటి త‌దిత‌ర సినీ ప్ర‌ముఖులు హ‌జ‌ర‌య్యారు

ఆపై ఆదివారం నిర్శ‌హించిన రిసెప్షన్‌కు

మెగాస్టార్ చిరంజీవితో పాటు 

ఇంకా చాలామంది అతిర‌ధులు 

విచ్చేసి నూత‌న జంట‌ను ఆశీర్వ‌దించారు