ఓటీటీలో.. ఎండింగ్ వ‌ర‌కు త‌ల‌ తిప్పనివ్వ‌ని యాక్ష‌న్ సినిమాలివే

డోంట్ బ్రీత్  (DON'T BREATHE) 

రెండు భాగాలు నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతున్నాయి

ది బీ కీప‌ర్ (The Beekeeper)

Lionsgate Playలో  తెలుగులోనూ  స్ట్రీమింగ్ అవుతున్న‌ది

జాన్ విక్ (John Wick)

4 భాగాలు Lionsgateలో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది

ది టెర్మినేట‌ర్‌ (The Terminator)

ఈ సిరీస్‌లో 6 చిత్రాలు Prime  Videoలో స్ట్రీమింగ్ అవుతున్నాయి

రాంబో (Rambo)

మొత్తం 5 భాగాలు Lionsgateలో స్ట్రీమింగ్ అవుతున్నాయి

సిసు (Sisu)

ప్ర‌స్తుతం Prime Videoలో  రెంట్ ప‌ద్ద‌తిలో అందుబాటులో ఉంది

మ్యాడ్ మ్యాక్స్  (Mad Max: Fury Road)

అమెజాన్ ప్రైమ్ వీడియో (Prime Video)లో అందుబాటులో ఉంది

ది ఎక్స్‌పెండబుల్స్  (The Expendables)

ఈ సిరీస్‌లో 4 చిత్రాలు (Lionsgate) Ottలో అందుబాటులో ఉన్నాయి

బుల్లెట్ ట్రైన్ (Bullet Train)

ఈ సినిమా Prime Videoలో రెంట్ ప‌ద్దతిలో స్ట్రీమింగ్ అవుతోంది

అపొక‌లిఫ్టో (Apocalypto) Prime Video