ఘనంగా హీరో నాగచైతన్య-శోభితల వివాహం.. ఫొటోలు వైరల్
అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా పెళ్లి వేడుక
బుధవారం రాత్రి 8.13 నిమిషాలకు పెళ్లి ముహూర్తం
ముహూర్తం సమయానికి శోభిత మెడలో తాళి కట్టిన నాగ చైతన్య
హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగిన చైతూ, శోభితల పెళ్లి
నూతన వధూవరులను ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, టీ సుబ్బరామి రెడ్డి, చాముండేశ్వరి నాథ్,
అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అరవింద్, రానా దగ్గుబాటి, సుహాసిని, కీరవాణి తదితరులు
ఇరుకుటుంబ సభ్యుల, బంధుమిత్రుల సమక్షంలో జరిగిన పెళ్లి
పెళ్లి అనంతరం పెళ్లిఫొటోలను షేర్ చేసిన నాగార్జున
చైతూ, శోభితలను చూసి ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేసిన నాగార్జున
అన్నపూర్ణ స్టూడియోలో నాన్నగారి విగ్రహం ముందు పెళ్లి జరిగిందని వెల్లడి
శోభితను తమ ఫ్యామిలీలోకి ఎంతో సంతోషంగా ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపిన నాగార్జున
ప్రస్తుతం ఈ పెళ్లి ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Related Web Stories
ఒక్కటైనా చైతూ-శోభిత
‘జైలర్’లోని పాటపై తమన్నా సంచలన వ్యాఖ్యలు
పుష్ప టీమ్ రచ్చ మామూలుగా లేదుగా..
హైదరాబాద్లో పుష్ప 2 వైల్డ్ ఫైర్ జాతర...