మంచంపై.. కొంటె చూపుల‌తో క‌వ్విస్తోన్న రాధిక

మ‌త్తెక్కించే కొంటె చూపుల‌తో  క‌వ్విస్తోంది రాధిక (నేహా షెట్టి)

ఇటీవ‌ల డీజే టిల్లు2

గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి చిత్రాల‌తో

ఆక‌ట్టుకున్న ఈ సుంద‌రి

ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటోంది

ప్ర‌స్తుతం చేతిలో సినిమా లేకున్నా

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ

అభిమానుల‌ను అల‌రిస్తోంది

తాజాగా.. ఇంట్లో ఒంట‌రిగా

మంచంపై స‌ర‌దాగా అటు ఇటూ దొర్లుతూ

దిగిన ఫొటోలు త‌న ఇన్ స్టాగ్రామ్‌లో

షేర్ చేయ‌గా  సామాజిక మాధ్య‌మాల్లో

అవి బాగా వైర‌ల్ అవుతున్నాయి

మీరూ వీక్షించి ఆస్వాదించండి