గుడ్డు' గర్ల్ ప్రీతి పగడాల 

 సోషల్ మీడియా సెన్సేషన్ 'ప్రీతి పగడాల' ఫస్ట్ మూవీలో డెబ్యూ చేయనుంది.

సోషల్ మీడియాలో 'గుడ్డు' ఫిలాసఫీలు చెబుతూ కొన్ని రోజులు వైరల్ అయ్యింది.

తన అందం, మాటలతో సోషల్ మీడియాలో వీపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది.

ఫిట్ చెక్ అంటూ 'మేఘన' అనే ఫేక్ నేమ్‌తో వైరలైన ఈ బ్యూటీ పేరు ప్రీతి అని చెప్పి షాక్కిచింది.

ప్రస్తుతం 'పతంగ్' అనే కామెడీ సినిమాతో తెలుగు సినిమాలో డెబ్యూ చేసింది.

ఈ మూవీలో ‘స‌రిగ‌మప’ ఫేమ్ ప్ర‌ణ‌వ్ కౌశిక్ హీరోగా నటించనున్నాడు.

అమెరికాలో పుట్టి అమెరికాలోనే పెరిగింది ఈ తెలుగమ్మాయి.

2018లో 'మిస్ ఇండియా యూఎస్ఎ' పోటీల్లో మెరిసింది.