గుర్తుందా శీతాకాలం..
ర'కూల' సోయగం
రకుల్ ప్రీత్ సింగ్ టాలీవుడ్ ఎప్పటికి మరిచిపోలేని బ్యూటీ.
పలు కారణాలతో ఆమె తెలుగు ఇండస్ట్రీని వదిలిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం ఆమె వింటర్ కలెక్షన్స్ తో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఆమె చదువు పూర్తవకముందే 2009లో '7G బృందావన్ కాలనీ' కన్నడ రీమేక్ 'గిల్లి'తో తెరంగ్రేటం చేశారు.
రకుల్ 'మిస్ ఇండియా' పోటీల్లో పాల్గొని నాలుగు అవార్డులు కైవసం చేసుకుంది అనే విషయం చాలా మందికి తెలియదు.
2011లో 'కెరటం' మూవీతో తెలుగులో డెబ్యూ చేసింది.
సందీప్ కిషన్ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది.
కొన్నిరోజులకే ధ్రువ, నాన్నకు ప్రేమతో వంటి చిత్రాలతో తెలుగులో టాప్ హీరోయిన్‌గా అవతారమెత్తారు.
ఆ తర్వాత కెరీర్ కాస్త స్లోగా కావడంతో హిందీ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది.
2024లో బాలీవుడ్ యాక్టర్ జాకీ భగ్నానీని పెళ్లాడింది.
Related Web Stories
దగ్గుబాటి ఇంట్లో పెళ్లి కొడుకుగా చైతూ..
సన్నీడియోల్ జాట్ టీజర్ విడుదల
ఓటీటీలోకి వస్తున్న సూర్య ‘కంగువ’...ఎప్పుడంటే
ప్రియాంక చోప్రా అలా.. వాళ్ల అమ్మ ఏమో ఇలా..