అందం, అభినయం ఆమె సొంతం మీర్జాపూర్ 'బీనా త్రిపాఠి' 

మీర్జాపూర్ సిరీస్‌లో బీనా త్రిపాఠిగా అందరి మతులు పోగొట్టిన హీరోయిన్ 'రసిక దుగ్గల్'

ఇండస్ట్రీలో వైవిధ్యత, అందం, అభినయంతో అలరించే రేర్ నటీమణులలో ఈమె ఒకరు.

 2007లో 'అన్వర్' సినిమాతో డెబ్యూ చేసిన రసిక చిన్న రోల్స్ అయిన కేవలం మంచి రోల్సే చేశారు.

 2015లో 'ఖిస్సా' మూవీతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

'చట్నీ', 'ది స్కూల్ బ్యాగ్' వంటి షార్ట్ ఫిల్మ్స్‌తోనే సంచలనం సృష్టించింది. 

 'హ్యూమరస్లీ యువర్స్' వెబ్ సిరీస్ ఆమె కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం.

 శోభిత ధూళిపాళ నటించిన 'మేడ్ ఇన్ హెవెన్'లో తన మార్క్ యాక్టింగ్‌తో అదరగొట్టింది.

మీరా నాయర్ 'ఎ సూటబుల్ బాయ్' మరో ఆధునిక సాహిత్య కళాఖండం

లస్ట్ స్టోరీస్, మంటో ఒక్కటేంటి రసిక నటించిన చిత్రాలన్నీ అద్భుతాలే.

మీరు సినీప్రేమికుడైతే ఒకసారైనా రసిక ఫిల్మోగ్రఫీ చెక్ చేయండి, డిసప్పాయింట్ కాలేరు.