మత్తెకించే సంయుక్తా మీనన్..  హిట్ మెషీన్

 సంయుక్తా మీనన్ ఈ మలయాళ కుట్టి ఇప్పుడు తెలుగు వారి ఫెవరెట్ గా మారింది.

2022లో ఆమె భీమ్లా నాయక్ సినిమాలో రానా సరసన నటించింది.

ఆ సినిమా 2022లో టాప్ గ్రాసింగ్ మూవీగా నిలిచింది.

 అదే ఏడాది 'బింబిసారా' మూవీలో SIగా నటించి మరో బ్లాక్ బస్టర్ అందుకుంది.

తర్వాత ధనుష్‌తో 'సార్' మూవీలో మీనాక్షిగా పిచ్చెక్కించింది.

2023లో వచ్చిన 'విరూపాక్ష' మూవీతో అందరిని మోహించింది.

మరోసారి కళ్యాణ్ రామ్‌తో జతకడుతూ 'డెవిల్'గా వచ్చి తెలుగులో తొలి పరాజయం చవిచూసింది.

 ప్రస్తుతం నిఖిల్ హిస్టారికల్ మూవీ 'స్వయంభు'తో పాటు 

 బెల్లంకొండ శ్రీనివాస్ 12వ సినిమాల్లో నటిస్తోంది