గోపీచంద్‌ మ‌లినేని దర్శకత్వంలో  స‌న్నీడియోల్ న‌టిస్తున్న మూవీ జాట్‌

మైత్రీ మూవీ మేకర్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి

రణ్‌దీప్‌ హుడా, వినీత్‌కుమార్‌, రెజీనా, సయామిఖేర్‌లు కీలక పాత్రల‌ను పోషిస్తున్నారు

త‌మ‌న్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు

రిషి పంజాబి సినిటోగ్రాఫర్‌ కాగా, అవినాష్‌ కొల్ల ప్రొడక్షన్‌ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు

తాజాగా విడుద‌ల చేసిన టీజ‌ర్‌లో స‌న్నిడియోల్ యాక్షన్ సీన్స్‌లో దుమ్ములేపారు

ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2025లో రిలీజ్ కానున్నట్లు చిత్ర బృందం తెలియ‌జేసింది

ప్రస్తుతానికి హిందీ వెర్షన్‌ టీజర్‌ రిలీజ్‌ అయింది

త్వరలోనే తెలుగులో విడుదలయ్యే అవకాశాలున్నాయి