స్టార్ హీరో సూర్య ప్రెస్టీజియస్ మూవీ
‘కంగువ’
ఈ చిత్రాన్ని భారీ పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ గా దర్శకుడు శివ తెరకెక్కించాడు
ప్రముఖ నిర్మాణ సంస్థలు స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ బ్యానర్స్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు
నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయ్యింది
ఎన్నో అంచనాల మధ్య విడుదలై మిశ్రమ స్పందన తెచ్చుకుంది
రిలీజ్ కు ముందు ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది
అనుకున్న టైమ్ కంటే ముందుకు ఓటీటీ రిలీజ్ చేస్తుంది అమెజాన్
డిసెంబరు 8న ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులోకి రానుంది
తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది
బాబీదేవోల్ విలన్‌గా కనిపించిన ఈ చిత్రంలో సూర్య సరసన దిశా పటాని నటించారు
Related Web Stories
ప్రియాంక చోప్రా అలా.. వాళ్ల అమ్మ ఏమో ఇలా..
మత్తెకించే సంయుక్తా మీనన్.. హిట్ మెషీన్
కడప పెద్ద దర్గాలో సినీ నటి మీనాక్షి చౌదరి
ఘనంగా హీరో నాగచైతన్య-శోభితల వివాహం