కేతిక శర్మ: బరువెక్కిన అందాలు.. జారుతున్న హృదయాలు
పూరి జగన్నాధ్ కుమారుడు ఆకాశ్
హీరోగా వచ్చిన రొమాంటిక్ సినిమాతో
హీరోయిన్గా కెరీర్ ఆరంభించింది
ఢిల్లీ సుందరి కేతిక శర్మ
ఆ తర్వాత నాగ శౌర్య లక్ష్య
వైష్ణవ్ తేజ్ రంగరంగ వైభవంగా
పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమాల్లో నటించింది
ప్రస్తుతం చేతిలో సినిమా లేకున్నా
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ
నిత్యం వెరైటీ డ్రెస్సుల్లో ఫొటోషూట్లతో
యువత హృదయాలను తస్కరిస్తోంది
వారిలో లేని పోని
కోరికలను పుట్టిస్తోంది
మీరూ ఆ ఫొటోలను
కనులారా తిలకించి ఆస్వాదించండి
ఈ చిత్రాలను చూసిన కుర్రకారు
మెగా హీరోయిన్.. రచ్చరచ్చ
రెచ్చిపోయిన.. మెగా హీరోయిన్
కేతిక.. చాలు ఆపు ఇక
కేతిక.. తట్టుకోలేరిక
కేతిక అసలు తగ్గొద్దిక
కేతిక .. కుర్రాళ్లు ఏమవ్వాలిక
కేతిక జోరు.. యువత బేజారు
బరువెక్కిన అందాలు..
జారుతున్న హృదయాలు
మెగా హీరోయిన్
సోషల్ మీడియా బద్దలు అంటూ
వారికి నచ్చినట్లుగా
కామెంట్లు చేస్తున్నారు
Related Web Stories
ఈషా రెబ్బా.. 'ఓం శాంతి శాంతి శాంతిహి'
కస్తూరి తెలుగువారికి సారీ చెప్పిందిగా..
పుష్ప2 ప్రీసేల్ బుకింగ్స్‌లో ఆల్‌టైమ్ రికార్డు
బ్లాక్ & వైట్‌లో 'హనీ బన్ని’