Buddy: బడ్డీ.. ‘ఫీల్ ఆఫ్ బుడ్డి’ లిరికల్ వీడియో

ABN, Publish Date - Jul 06 , 2024 | 08:58 PM

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బడ్డీ’. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. జూలై 26న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా నుంచి ‘ఫీల్ ఆఫ్ బడ్డీ’ లిరికల్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Updated at - Jul 06 , 2024 | 08:58 PM