Swag: ‘స్వాగ్’ మూవీలోని ‘గువ్వ గూటిలో’ లిరికల్ సాంగ్

ABN, Publish Date - Sep 06 , 2024 | 05:48 PM

కింగ్ అఫ్ కంటెంట్‌గా పేరున్న శ్రీవిష్ణు, డైరెక్టర్ హసిత్ గోలీ రెండవ కలయికలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘శ్వాగ్’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరాకి దాదాపు 10 రోజుల ముందుగా అక్టోబర్ 4న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లగా మేకర్స్ ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా శుక్రవారం సినిమాలోని ‘గువ్వ గూటిలో’ లిరికల్ సాంగ్‌ని మేకర్స్ వదిలారు.

Updated at - Sep 06 , 2024 | 05:48 PM