Kubera: ‘కుబేర’ నుంచి కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్ గ్లింప్స్

ABN, Publish Date - May 03 , 2024 | 04:23 PM

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడుగా.. నేషనల్ అవార్డు విన్నర్, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న సోషల్ డ్రామా ‘కుబేర’. మైథలాజికల్ పాన్ ఇండియన్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కింగ్ నాగార్జున ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రివీల్ చేశారు.

Updated at - May 03 , 2024 | 04:23 PM