Krishnamma: ‘కృష్ణమ్మ’ థియేట్రికల్ ట్రైలర్

ABN, Publish Date - May 02 , 2024 | 05:29 PM

వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ హీరోగా న‌టించిన చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. మే 10న భారీ స్థాయిలో విడుదల కాబోతోన్న ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, అనీల్ రావిపూడి, గోపీచంద్ మ‌లినేని చేతుల మీదుగా తాజాగా మేకర్స్ విడుదల చేశారు.

Updated at - May 02 , 2024 | 05:29 PM